మార్కాపురం: గిద్దలూరులోని స్ప్రింగ్ బోర్డు స్కూల్లో శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు ఆటపాటలు, నృత్యాలు, ప్రసంగాలతో సందడి చేశారు. క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ జే.వీ. నారాయణ, డైరెక్టర్ మణి చైతన్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్
స్ప్రింగ్ బోర్డులో బాలల దినోత్సవ వేడుకలు


