హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా విద్యుత్ స్థంభం

PPM: పాచిపెంట మండలం పి.కొనవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యుత్ స్థంభం ప్రమాదకరంగా ఉంది. ఇనుప విద్యుత్ స్థంభం పింప్రీ పట్టి ఏ క్షణమైనా పడిపోవచ్చని విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తక్షణం విద్యుత్ స్థంభం వేరే చోటకి తరలించాలని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పల్లి నాగరాజు కోరారు.