NTR: లింగాల గ్రామంలో మరమ్మతులు చేపట్టిన గుండ్ల చెరువును జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తొండపు దశరథ జనార్దన్ పరిశీలించారు. చెరువు పనుల పురోగతి, సాగునీటి సౌకర్యంపై స్థానిక నాయకులు, రైతులతో చర్చించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని.. రైతు సంక్షేమం, గ్రామాభివృద్ధే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లింగాల గుండ్ల చెరువు పరిశీలన


