NTR: అంబారుపేటలోని శ్రీ బోధానంద ఆశ్రమంలో శనివారం శ్రీ సద్గురు బోధానంద స్వాములవారి 113వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చాతుర్మాస్య మహావ్రతంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించారు. భక్తులకు రుచికరమైన అన్నదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అంబారుపేటలో బోధానందస్వామి జయంతి వేడుకలు


