KDP: సిద్ధవటం మండలం కనుములోపల్లి శివారులోని శ్రీ మానసాదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు రెండు రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అర్చకులు వీరయ్య స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పుష్పాలంకరణ, మహా మంగళహారతి నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా మానసాదేవి ఆలయ వార్షికోత్సవం


