SKLM: బాలలే భావి భారత పౌరులని, వారి భవిష్యత్‌కు నాణ్యమైన విద్య పునాది అని మంత్రి అచ్చెన్న అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల్లోని ప్రతిభను ప్రోత్సహిస్తూ విద్యతో పాటు నైతిక విలువలు, నైపుణ్యాలను పెంపొందించాలని ఆకాంక్షించారు. బాలల సమగ్ర వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలల భవిష్యత్‌కు నాణ్యమైన విద్యే పునాది


