హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎలక్షన్ సక్రమంగా జరగనివ్వండి: మాజీ ఎమ్మెల్యే

PLD: పెదకూరపాడు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎలక్షన్ జరగనివ్వకుండా ఉండేందుకు నామినేషన్ కేంద్రాలు తమకు అనుకూలమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగని ఇవ్వాలని లేదంటే మీకు తగిన బుద్ధి ప్రజలే చెప్తారని ఆయన అన్నారు. చట్టబద్ధంగా పోరాటం చేస్తాం, అధికారులను బాధ్యులను చేస్తాం అన్నారు.