టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు వస్తున్న అవకాశాలను అతడు సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదన్నాడు. గంభీర్ మాట్లాడుతూ.. 'వెస్టిండీస్‌తో స్వదేశంలో మూడు వన్డేలు ఆడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వచ్చాక, అక్కడి పిచ్‌లు, పరిస్థితులకు తగినట్లుగా తన ఆటతీరును, లైన్ అండ్ లెంగ్త్‌ను మార్చుకోవాలి కదా' అని అన్నాడు.
క్రీడలు
కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ ఆగ్రహం


