హైదరాబాద్: 28°C
క్రీడలు

పాట్ కమిన్స్‌ వ్యాఖ్యలపై స్పందించిన వసీం అక్రమ్‌

ఆస్ట్రేలియా క్రికెట్‌లో శాండ్‌పేపర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆటగాళ్లందరికీ బాల్‌ ట్యాంపరింగ్ గురించి ముందే తెలుసంటూ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో చేసిన ఆరోపణలను కమిన్స్ ఖండించాడు దీనిపై పాక్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ స్పందిస్తూ.. అనుభవజ్ఞులైన బౌలర్లు బంతిని పరిశీలిస్తే అది ట్యాంపర్ అయిందా? లేదా అని ఇట్టే పసిగట్టగలరని అన్నాడు.