సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ కెప్టెన్సీ వహిస్తున్న బిహార్ జట్టు తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 20 ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మొదట బ్యాటింగ్ చేసిన బిహార్ 137 పరుగులకే పరిమితమైంది. సూర్యవంశీ 18 పరుగులు చేశాడు. ఈ లక్ష్యాన్ని సౌరాష్ట్ర 16.3 ఓవర్లలోనే ఛేదించిది.
క్రీడలు
వైభవ్ సూర్యవంశీ సేనకు ఓటమి


