హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిరతపూడిలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ప్రచారం

కోనసీమ: అంబాజీపేట మండలం చిరతపూడి సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇళ్ల వెంకటలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ఓటర్లను కలుసుకుంటూ గ్రామ అభివృద్ధికి సంబంధించిన హామీ పత్రాన్ని అందిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, సిమెంట్ రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొంటున్నారు.