బాపట్ల జిల్లాలో మార్టూరు, పర్చూరు, యద్దనపూడి, ఇంకొల్లు, చినగంజాం, కారంచేడు మండలాల్లో తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నవంబర్ 15న నోటీసు, నామినేషన్ల ప్రారంభం, 26న ఉదయం 7 నుంచి పోలింగ్, మధ్యాహ్నం కౌంటింగ్, ఫలితాల ప్రకటన జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల


