హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్ల సమయంలో నిబంధనలు పాటించాలి'

మార్కాపురం: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ శనివారం సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.