హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేరుశనగకు అధిక ధర.. రైతుల్లో ఆనందం

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పత్తి, వేరుశనగ, ఆముదాల క్రయవిక్రయాలు జరిగాయి. మొత్తం 533 లాట్లలో 3,322 క్వింటాళ్ల దిగుబడులు రాగా, పత్తికి రూ.9,535, వేరుశనగకు రూ.9,740, ఆముదాలకు రూ.7,805 గరిష్ఠ ధర లభించింది. మొత్తం 2,328 బస్తాల విక్రయాలు నమోదయ్యాయి. అయితే, వేరు శనగకు అధిక ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.