హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటకులపై తేనెటీగల దాడి

అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్‌లో శనివారం తేనెటీగలు పర్యాటకులపై దాడి చేశాయి. ఘాట్ రోడ్డులో ప్రకృతి అందాలు తిలకిస్తున్న చిత్తూరుకు చెందిన పావని(32), వదితి(31), గురుప్రియ(20), మనోజ్(34), సౌహిత్(18), చరిస్మా(23) సహా ఏడుగురు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.