హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోషల్ మీడియా పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు

కడప వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ మహిళా నేతలు శనివారం ఫిర్యాదు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై SM లో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ పోస్టులు చేస్తున్న వారిని గుర్తించి.. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి పాల్గొన్నారు.