హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హిందూ సోదరులు క్షమించాలి: చంద్రశేఖర్

KDP: వేంకటేశ్వర స్వామి ఫొటోలను ఎడిట్ చేసి టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ఫొటోను అందులో ఉంచడం పొరపాటున జరిగిందని టీడీపీ నాయకుడు బొమ్మిశెట్టి చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై కడపలోని హిందూ సోదరులందరూ తనను క్షమించాలని కోరారు. అభిమానంతోనే అలా చేశానని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. తాను ఎప్పుడూ తప్పు చేయనని పేర్కొన్నారు.