NTR: కృష్ణలంకలోని ఓ లాడ్జిలో యర్నమ్మ (35) హత్యకు గురైన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యర్నమ్మకు, రాము (27)కు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకోవాలని రాము ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రాము, చున్నీతో గొంతు నులిమి యర్నమ్మను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వివాహిత హత్య.. కారణమిదే?


