BPT: చీరాల మండలం పేరాల శృంగారపేటకు చెందిన వైసీపీ నాయకుడు పేర్లి నాని టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శనివారం ఉదయం టీడీపీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారికంగా టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరనున్న వైసీపీ నాయకుడు పేర్లి నాని


