సత్యసాయి: హిందూపురం కమర్షియల్ ట్యాక్స్ అధికారిణి కృష్ణవేణి రూ. 10 వేలు లంచం తీసుకుంటున్నట్లు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారని, డబ్బుల కోసం బెదిరిస్తున్నారని చిరువ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని వ్యాపారులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
లంచం తీసుకుంటున్న అధికారి.. వీడియో వైరల్


