NDL: నంద్యాల మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో తొలి విడత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 15 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎంపీడీవో సుగుణశ్రీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'17 పంచాయతీల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం'


