హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా ముందు భారీ టార్గెట్‌

అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ముందు పాకిస్థాన్ 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో పాక్ 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్(107) సెంచరీతో రాణించారు. అబ్దుల్ ఖాదిర్ (80), ఫర్హాన్ యూసఫ్(63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కావ్యా పటేల్ 4, వెంకట 3, అర్జున్ రాజ్‌పుత్ ఒక వికెట్ తీశారు.