GNTR: ఎంపీపీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. గౌతమ బుద్ధ రోడ్డులో రెండు చోట్ల కటాఫ్ పెట్టామని టౌన్ సీఐ వీరాస్వామి తెలిపారు. నామినేషన్లకు అభ్యర్థి, ప్రతిపాదకుడిని మాత్రమే అనుమతిస్తామన్నారు. 6 సమస్యాత్మక డివిజన్లను గుర్తించామని, 50 మంది రౌడీ షీటర్లు, 70 మంది అల్లరి మూకలను ఈ నెల 26 వరకు బైండోవర్ చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంగళగిరిలో ఎన్నికల వేడి.. 120 మంది బైండోవర్


