BPT: పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం మాజీ సర్పంచ్ పిట్టు విఘ్నేశ్వరరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 400 మంది అనుచరులతో వాహనాల్లో బాపట్లకు భారీ ర్యాలీగా వెళ్లారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నివాసంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు యెట్రా అశ్విని శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
400 మంది అనుచరులతో వైసీపీలో చేరిక


