హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బీఎస్పీ ఛైర్మన్ అభ్యర్థిగా జంగం దాసు

బాపట్ల మున్సిపల్ ఎన్నికల వేళ బీఎస్పీ తరఫున ఛైర్మన్ అభ్యర్థిగా జంగం దాసు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద సంఖ్యలో అనుచరులు, మద్దతుదారులు తరలిరావడంతో ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నామినేషన్ సందర్భంగా కనిపించిన జనస్పందనతో పట్టణంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. జంగం దాసు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.