హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి షాక్..టీడీపీలోకి 400 మంది చేరిక

SKLM: కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు సమక్షంలో వైసీపీకి చెందిన కార్యకర్తలు టీడీపీలో చేరారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 400 మంది టీడీపీలో చేరగా, వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ.. మేయర్ ఎన్నికలలో ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చారు.