KDP: విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని పులివెందులలోని ఇవాళ సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహాలు-1,2లో దోమ తెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ DY డైరెక్టర్ చింతామణి హాజరయ్యారు. విద్యార్థులు నిద్రించే సమయంలో దోమతెరలు వినియోగించాలని.. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు దోమ తెరల పంపిణీ


