E.G: వరుస తుఫాన్ల ప్రభావంతో తూ.గో జిల్లాలోని పలు పంటలు జలమయమై అన్నదాత రోధించేలా చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 60 వేల మంది రైతులకు చెందిన రూ.1,108 కోట్ల విలువైన పంట నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. అర్నబ్ తుఫాన్‌తో 44,700 హెక్టార్లలో, మురసు తుఫాన్‌తో 5,700 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాన్ బీభత్సం.. రూ. 1,108 కోట్ల పంట నష్టం


