BPT: సంతమాగులూరు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏడుగురు ఆర్వోలను నియమించారు. SK ఖాదర్ బిల్హం–సంతమాగులూరు, D.కాశీ విశ్వనాథం–ఏల్చూరు, దుద్దు దావీదు–బండివారిపాలెం, A.చంద్రశేఖర్–కుందుర్రు, కన్వేపు మాధవి పుష్పమి–మక్కెనవారిపాలెం, దారా బాలయ్య–తంగేడుమళ్లి, SK దరియా వలి–వెల్లలచెరువు నామినేషన్ కేంద్రాల్లో ఆర్వోలుగా విధులు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
సంతమాగులూరులో ఏడుగురు ఆర్వోల నియామకం


