BPT: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంతమాగులూరు మండలంలో 7 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సంతమాగులూరు కేంద్రంలో 3, ఏల్చూరు కేంద్రంలో 2, బండివారిపాలెం, కుందుర్రు కేంద్రాల్లో 3 చొప్పున, మక్కెనవారిపాలెం కేంద్రంలో 2, తంగేడుమళ్లి కేంద్రంలో 4, వెల్లలచెరువు కేంద్రంలో 3 గ్రామ పంచాయతీల నామినేషన్లు స్వీకరించనున్నారు. మొత్తం 20 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
సంతమాగులూరులో ఏడు నామినేషన్ కేంద్రాలు


