NDL: ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామంలో శనివారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
మిట్టపల్లిలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే


