హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగ బాలబాలికలకు ఎంపిక పోటీలు

AKP: దివ్యాంగ బాలబాలికలకు ఈ నెల 25న అనకాపల్లిలో జిల్లా స్థాయి పారా క్రీడా ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.శైలజ తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. 13 ఏళ్లు పైబడిన వారు అర్హులని ఆరు క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు జరుగుతాయి అన్నారు.