హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులు పుస్తక పఠనం అలవారుచుకోవాలి: కలెక్టర్

W.G: భీమవరం శాఖా 59 వ జాతీయ గ్రంధాలయోత్సవాలను శనివారం జిల్లా కలెక్టర్ నాగరాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత జవహర్‌లాల్ నెహ్రూ, అయ్యంకి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో RDO ప్రవీణ్ కుమార్ రెడ్డి, MRO రాంబాబు, నరసింహారాజు, వెంకటపతి రాజు, SSN రాజు, బాబు, గోపాలశర్మ, వరప్రసాద్, వెంకటేశ్వరరావు, చంద్రాజీ, అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.