ELR: వెల్లమిల్లి శివారు చిన్న వెల్లమిల్లి అంగన్వాడీ కేంద్రం-167లో బాలల దినోత్సవం చిన్నారుల సందడితో ఘనంగా జరిగింది. నెహ్రూ జయంతి సందర్భంగా చిన్నారులు తెల్లని దుస్తులు, చాచా నెహ్రూ టోపీలు ధరించి, చేతిలో గులాబీ పుష్పాలతో ముద్దొచ్చారు. టీచర్, హెల్పర్ల ఆధ్వర్యంలో పిల్లలకు శనగలు, ఫ్రైడ్ రైస్, సేమ్యా అరిటాకులలో వడ్డించారు.
ఆంధ్రప్రదేశ్
చాచా నెహ్రూ వేషధారణలో మురిసిన చిన్నారులు


