ASR: పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ చెందిన బంగారు మామిడి గ్రామంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోకు పాలభిషేకం చేశారు. గ్రామానికి చెందిన వైసీపీ జడ్పీటీసీ వంతల శాంతికు జడ్పీ చైర్ పర్సన్ పదవి ఇవ్వడంతో గ్రామస్తులు శనివారం సంతోషంతో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
జగన్ ఫోటోకు పాలాభిషేకం...


