SDPT: బెజ్జంకి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ బొల్లం శ్రీధర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పిల్లలపై నెహ్రూకు ఉన్న ప్రేమాభిమానాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
బెజ్జంకి లో బాలల దినోత్సవ వేడుకలు


