కృష్ణా జిల్లా గుడివాడలో 48 వార్డులకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. పురపాలక సంఘ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలతో నిఘా, ప్రత్యేక పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం


