హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ప్రవీణ

కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వైసీపీ తరఫున మెరుగుమాల కాళీ సతీమణి మెరుగుమాల ప్రవీణ పోటీ చేయనున్నారు. వైసీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ నేపథ్యంలో గుడివాడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఆమె అభ్యర్థిత్వం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది