KRNL: ఆదోని మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్వప్న నాయక్ వెంకన్న బావిని సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై అధికారులను ఆరా తీశారు. పదవి బాధ్యతలు చేపట్టకముందే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి


