హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యేను కలిసిన ఎంపీటీసీలు

NDL: నంద్యాల పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని పలువురు ఎంపీటీసీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీ సభ్యులను మాజీ ఎమ్మెల్యే అభినందించారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన వారిని కోరారు.