హైదరాబాద్: 28°C
వార్తలు

మోకాలి మార్పిడి చేసుకునే వారికి ఊరట

మోకాలి మార్పడి శస్త్రచికిత్స చేయించుకునే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఆర్థోపెడిక్ మోకాలి ఇంప్లాంట్ల గరిష్ట ధరల నియంత్రణ గడువును మరోసారి పెంచింది. ఈ గడువును రెండు నెలలకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ధరలే 2027 జనవరి 15 వరకు కొనసాగుతాయని వెల్లడించింది.