గిగ్ వర్కర్లు చేసే ప్రతి డెలివరీలో ఒక శాతం నగదు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వెల్లడించారు. గిగ్ వర్కర్ల శ్రమ, ఫలితం కంపెనీలకే దక్కేలా కేంద్రం చర్యలు ఉన్నాయని.. కానీ కాంగ్రెస్ వారికి పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే వారి కోసం ప్రత్యేకంగా వైఫైతో కూడిన విశ్రాంతి భవనం అందుబాటులోకి వస్తుందని.. వీటిని అన్ని పట్టణాల్లో నిర్మిస్తామన్నారు.
వార్తలు
వారికి కాంగ్రెస్ పూర్తి అండగా ఉంటుంది: రాహుల్


