హైదరాబాద్: 28°C
క్రీడలు

భార్యతో గొడవ.. అసలు విషయం చెప్పిన కమిన్స్

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన భార్య బెకి‌తో గొడవపడినట్లు వైరల్ అయిన వీడియోపై స్పందించారు. తమ మధ్య ఎలాంటి గొడవ జరగలేదని స్పష్టం చేశారు. ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదంపై చేసిన వ్యాఖ్యలతో బెకి అసహనం వ్యక్తం చేసిందని వెల్లడించారు. ఖవాజా ఆరోపణలను కమిన్స్ ఖండించారు.