అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. 23 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 172 పరుగులు చేశారు. ఉస్మాన్ ఖాన్ (76), ఖాదిర్ (64) అజేయంగా నిలిచారు. రెండో వికెట్కు వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. మనాల్ వేసిన 23వ ఓవర్లో ఖాదిర్ రెండు భారీ సిక్సర్లు బాదగా, ఉస్మాన్ ఓ ఫోర్ కొట్టాడు.
క్రీడలు
U-19 IND vs PAK: భారీ స్కోరు దిశగా పాక్!


