ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టుకు రింకూ సింగ్‌ను కెప్టెన్‌గా నియమించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. ప్రస్తుతం కేకేఆర్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్న రింకును 2027 ఐపీఎల్ సీజన్‌కు ముందే సారథిగా ప్రకటించాలని అభిప్రాయపడ్డారు. జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని చోప్రా సూచించారు.
క్రీడలు
'KKR కెప్టెన్‌గా రింకూ సింగ్‌ను నియమించాలి'


