వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించారు. సీనియర్ టీ20 క్రికెట్‌లో 15ఏళ్ల 232 రోజుల వయసులోనే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బిహార్ జట్టుకు తొలిసారి సారథ్యం వహించారు. సౌరాష్ట్రతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ 12బంతుల్లో 18 రన్స్ చేసి ఔటయ్యారు.
క్రీడలు
సీనియర్ టీ20ల్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్


