2018 బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఆస్ట్రేలియా మాజీక్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి స్పందించాడు. ట్యాంపరింగ్‌పై విచారణ సక్రమంగా జరగలేదని ఆరోపించాడు. జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్‌లను విచారణలో ప్రశ్నించలేదన్నాడు. బౌలర్లకు విషయం తెలియదని ఎలా చెబుతారని ప్రశ్నించాడు. విచారణలో ఏదో దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విమర్శించాడు.
క్రీడలు
అదొక పెద్ద కవర్ అప్: వార్నర్


