హైదరాబాద్: 28°C
వార్తలు

ఇకపై పోన్‌లోనే వారి వివరాలు: రాహుల్

ఇప్పటి వరకు గిగ్ వర్కర్ల సమాచారానికి సంబంధించిన వివరాలు ఎక్కడా లేవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తెలిపారు. అలాగే వారి పనులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. వారి శ్రమకు సంబంధించి ఎంత ప్రతిఫలం లభిస్తోందో గిగ్ వర్కర్లకు తెలియని.. ఇకపై కొత్త చట్టం ద్వారా అన్ని వివరాలను తెలుసుకోవచ్చని వెల్లడించారు. డెలివరీ, శ్రమ, ప్రతిఫలానికి సంబంధించిన వివరాలు ఫోన్‌లోనే వస్తాయన్నారు.