హైదరాబాద్: 28°C
వార్తలు

గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా: రాహుల్

గతంలో గిగ్ వర్కర్లతో నిర్వహించిన భేటీలో వారు తమ సమస్యలను పంచుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆ సమయంలో గిగ్ వర్కర్ల సమస్యలు, బాధలు విన్నట్లు చెప్పారు. అప్పుడు గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఇచ్చిన హామీని నేడు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమాతో పాటు రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.