బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఘర్షణలతో దేశం విడిచి మాజీ ప్రధాని హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఆమె మళ్లీ స్వదేశానికి వెళ్లాలని నిశ్చయించున్నారు. ఆ నిర్ణయాన్ని భారత్ స్వాగతిస్తూనే ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాలో ఆమె భద్రతకు పూర్తి భరోసా, న్యాయపరమైన విచారణకు హామీ వచ్చిన తర్వాతే హసీనా స్వదేశానికి వెళ్లాలని భారత్ కోరుకుంటున్నట్లు కథనాలు వచ్చాయి.
వార్తలు
అప్పుడే బంగ్లాకు హసీనా వెళ్లాలి: భారత్!


